Skip to main content

Redg: 53 of 2020

విప్రావై దేవతాః   *   జగద్ధితాయ విప్రయ నమోనమః   *   నమో ద్విజెబ్యో పురోహితెబ్యో విప్రేబ్యోనమోనమః   *      

లక్ష్యాలు

  • సంఘసభ్యులు అంధరు బ్రహ్మణ కులమునకు చెందిన వారు. అట్టివారు విజ్ఞానవంతులు గాను, చైతన్యవంతులు గాను జేయుటకు కార్యక్రమములు చేపట్టుట.
  • సభ్యులలొ దేశభక్తి,నిజాయితీ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అంకిత భావం, నిరాండంబరతా అలవడునట్లు కృషి చేయుట.
  • సంఘ సభ్యులందరు ఐకమత్యముతొ, సంఘీభావముతొ, జాతీయ భావముతొ, కట్టుబాట్లతొ కలసి కట్టుగ ఉండునట్లు కృషిచేయుట.
  • సంఘ పురోభివృద్ధికి కావలసిన సదుపాయములు సేకరించి అట్టివి సమకూర్చుటకు కృషిచేయుటయే గాక, సంఘ సభ్యులకు అవసరమైన వివిధ ప్రభుత్వ పథకాలను సేకరించుట.
  • సంఘం తరుపున పేదవారికి విధ్యా ఉపాధి ఉద్యొగ కల్పనకై కృషి చేయుట.
  • పేదరిక నిర్మూలన - మెరుగైన జీవన విధానమునకై కృషి చేయుట.
  • సంఘం తరుపున వృద్ధులకు, పేదవారికి ఉచితముగ బియ్యము, వస్త్రములు మెదలైనవి పంచి పెట్టుట.
  • నిరక్షరాశ్యులగా ఉన్న సభ్యులందరిని అక్షరాశ్యులగా చేయు కార్యక్రమములతో పాటు, లోకజ్ఞానం పెంపొందించుటకు, చదువులయందు ఆశక్తి పెంచుటకు గ్రంధాలయములు వగైరా ఏర్పాటు చేయుట.
  • నిరాధారులు, సామజికముగా వెనకబడిన వర్గాలు, వితంతవులు, వికలాంగులు వంటి వారికి సంఘం తరుపున ఆర్థిక సహయం చేయుట.
  • సంఘ సభ్యుల జీవన ప్రమాణము మెరుగు పరుచుటకు "వెల్ఫేర్ ఫండ్" ఏర్పాటు చేయుట మరియు సభ్యులలొ పొదుపును అలవరిచి తద్వారా సంబంధిత సంస్థల ద్వార తగు సహయం కొరకు కృషి చేయుట.
  • సంఘం తరుపున అధికారులతోను, అనధికారులతోను వృత్తి సంబందమైన విషయాలలొ తగురీతిలో చర్చించుట మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి నిమిత్తము చేతి వృత్తి కేంద్రములు ఎర్పాటు చేయుట.
  • సంఘం తరుపున ఉచిత వైద్యశిబిరాలు మరియు వైద్యలచే ఉచిత వైద్య సహయం అందిచుట.
  • సంఘపురోభివృధికి కావలసిన యావత్తు ఇతర కార్యక్రమములను చేపట్టుట.