Skip to main content

Redg: 53 of 2020

విప్రావై దేవతాః   *   జగద్ధితాయ విప్రయ నమోనమః   *   నమో ద్విజెబ్యో పురోహితెబ్యో విప్రేబ్యోనమోనమః   *      

User Registration for AP Purohith Member

One file only.
2 మెబై limit.
Allowed types: jpg, jpeg, png.

నేను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడనై పురోహిత వృత్తిలో ఉన్నాను. పైన తెలిపిన వివరాలు వాస్తవమని నిర్ధారణ చేయుచున్నాను. అవి అవాస్తవమని తెలిసిన యెడల సమాఖ్య తీసుకొను చర్యలకు బాధ్యత వహించగలవాడను.

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య ఉద్దేశం

ఆంద్రప్రదేశ్ లో ఉన్న బ్రాహ్మణ పురోహిత సభ్యులందరిని ఏకంచేసి వారి అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ పురహితవు కోరే పురోహితునిగా అండగా నిలబడాలన్నదే సమాఖ్య ముఖ్య ఉద్దేశ్యం.

పురోహితం బ్రాహ్మణకుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించి వారిని సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా,అన్నివిధాలా ప్రభుత్వం చే యూతనివ్వలని “ సర్వేజనాః శుఖినోభవంతు “ అంటూ నిరంతరం లోకకళ్యాణం కోసం పాటుపడే పురోహితుల కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ వారి సంక్షేమం కోసం నిర్వరామంగా పోరాడుతూ వారికి వెన్నుదన్నుగా సమాఖ్య నిలబడుతుంది.

The subscriber's email address.
Stay informed - subscribe to our newsletter.