* దేశంలోనే అతిపెద్ద వైదిక సంస్థ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య.
* ఇప్పటివరకు 15 వేలకు పైగా పురోహితుల కు ఉచిత సభ్యత్వ నమోదు.
* రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పురోహిత కుటుంబాలు ఉన్నట్లు అంచనా.
* పురోహితులు ఆర్ధికంగా,సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలగా రాణించాలి.
* హిందు ధర్మ పరిరక్షణ లో పురోహితులది కీలకపాత్ర.
* పురోహితుల సంక్షేమం కోసం సమాఖ్య కృషిచేస్తుంది.
* పురోహితులకు వైదిక విద్య/ వైదిక ఉపాధి పేరుతో త్వరలో సరికొత్త వినూత్న పథకం.
* సేవాకార్యక్రమాలలో భాగంగా రక్తదానం చేసే పురోహితుల వివరాలు వెబ్సైట్ లో అందుబాటులో.
* "పాణిగ్రహణం" పేరుతో పెళ్లికాని అర్చక,పురోహితులు, వేద పండితుల ఉచిత రిజిస్ట్రేషన్. వాటి వివరాలు వెబ్సైట్ పొందుపరచటం.
* బ్రాహ్మణ వధువుల కు ఉచిత రిజిస్ట్రేషన్.
* ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కు ప్రొటెక్షన్ సెల్ అత్యవసరం ఉన్నది.
*సమాఖ్య ను గాని , సమాఖ్య సభ్యులను గాని వ్యక్తిగతంగా దూషించిన.
* సమాఖ్య సభ్యులను ఆర్ధికంగా నష్ట పరచిన, ఆస్తులను ధ్వసం చేసిన .
* విమర్షించిన, కించపరుస్తూ సినిమాలు తీసిన.
ఇలా ఏవిధంగా నష్టపరచినా సమాఖ్య ప్రొటెక్షన్ సెల్ ద్వారా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది....