Skip to main content

Redg: 53 of 2020

విప్రావై దేవతాః   *   జగద్ధితాయ విప్రయ నమోనమః   *   నమో ద్విజెబ్యో పురోహితెబ్యో విప్రేబ్యోనమోనమః   *      

*30-06-2026 వరకు కాలపరిమితి పొడిగించడం జరిగింది ఆధార్ నంబర్ ఇచ్చి నూతన గుర్తింపు కార్డ్ డౌన్లోడ్ చేసుకోవలెను

Home

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య ఉద్దేశం

ఆంద్రప్రదేశ్ లో ఉన్న బ్రాహ్మణ పురోహిత సభ్యులందరిని ఏకంచేసి వారి అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ పురహితవు కోరే పురోహితునిగా అండగా నిలబడాలన్నదే సమాఖ్య ముఖ్య ఉద్దేశ్యం.

పురోహితం బ్రాహ్మణకుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించి వారిని సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా,అన్నివిధాలా ప్రభుత్వం చే యూతనివ్వలని “ సర్వేజనాః శుఖినోభవంతు “ అంటూ నిరంతరం లోకకళ్యాణం కోసం పాటుపడే పురోహితుల కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ వారి సంక్షేమం కోసం నిర్వరామంగా పోరాడుతూ వారికి వెన్నుదన్నుగా సమాఖ్య నిలబడుతుంది.

The subscriber's email address.
Stay informed - subscribe to our newsletter.